అయిలీ స్కిన్​ ఉన్న వారి డైట్​లో ఈ ఆహారాలు ఉంటే.. అన్ని సమస్యలు దూరం!

Pexels

By Sharath Chitturi
Apr 05, 2024

Hindustan Times
Telugu

అయిలీ స్కిన్​ని సరిగ్గా మేనేజ్​ చేయాలంటే పోషకాలతో కూడిన ఆహారాలు కచ్చితంగా తినాలి. అప్పుడే చర్మం నిగనిగలాడుతుంది.

Pexels

ఆరెంజ్​, యాపిల్​ వంటి పండ్లు ఎక్కువగా తినాలి. అప్పుడు స్కిన్​ హైడ్రేటెడ్​గా ఉంటుంది.

Pexels

పండ్లల్లోని విటమిన్లు, మినరల్స్​ చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం. పండ్లు ఎక్కువ తింటే మొటిమల సమస్య ఉండదు.

Pexels

బ్రోకలి, బ్రుసల్స్​ స్ప్రౌట్స్​ వంటి వెజిటెబుల్స్​ కూడా మీ డైట్​లో ఉండాలి. చర్మ సమస్యలు దూరమవుతాయి.

Pexels

డైట్​లో క్యారెట్లు కచ్చితంగా ఉండాలి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్స్​, బీటా కెరాటేన్​ వంటివి స్కిన్​ని హైడ్రేటెడ్​గా ఉంచుతాయి. అయిల్​ ప్రొడక్షన్​ని మేనేజ్​ చేస్తుంది.

Pexels

పప్పుధాన్యాల్లోని విటమిన్లు, మినరల్స్​ చర్మ సౌందర్యానికి, అయిలీ స్కిన్​ ఉన్న వారికి చాలా అవసరం.

Pexels

ఓట్​మీల్​, క్వినో, బక్​వీట్​, బ్రౌన్​ రైస్​ వంటివి స్కిన్​ హెల్త్​కి చాలా అవసరం. వీటిల్లోని హై ఫైబర్​, స్కీన్​ అయిల్​ ప్రొడక్షన్​ని మేనేజ్​ చేస్తుంది.

Pexels

మతిమరుపు వ్యాధిని అడ్డుకునే శక్తి మిరియాలకు ఉంది.  

pixabay

చలికాలంలో జామపండు తింటే ఏమవుతుంది..! వీటిని తెలుసుకోండి

image source unsplash.com