చర్మ సౌందర్యం కోసం ఈ నట్స్​, సీడ్స్​ తినండి..

pexels

By Sharath Chitturi
Aug 25, 2024

Hindustan Times
Telugu

నట్స్​, సీడ్స్​లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అవి చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి.

pexels

వాల్​నట్స్,​ బాదం, చియా సీడ్స్​లో యాంటీఆక్సిడెంట్స్​ ఉంటాయి. చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది.

pexels

వీటిల్లోని ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్​తో చర్మం హైడ్రేటెడ్​గా ఉంటుంది. డ్రైనెస్​, ఇన్​ఫ్లమేషన్​ తగ్గుతాయి.

pexels

నట్స్​లో విటమిన్​ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

pexels

గుమ్మడి గింజల్లోని జింక్​ చర్మం మీద మొటిమలను దూరం చేస్తుంది. ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది.

pexels

బాదం, పొద్దుతిరుగుడు గింజల్లోని బయోటన్​ చర్మంతో పాటు జుట్టు ఆరోగ్యానికి మంచిది.

pexels

నట్స్​తో వచ్చే ఫైబర్​, ప్రోటీన్​ సైతం శరీరానికి చాలా అవసరం.

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels