మీ సెక్స్ స్టామినా పెంచుకోవాలంటే.. కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాలు!

Pixabay

By Sharath Chitturi
Oct 21, 2023

Hindustan Times
Telugu

శరీరానికి సరైన పోషకాలు అందితే పడక గదిలో సెక్స్​ స్టామినాను పెంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Pixabay

ఓయిస్టర్స్​ ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. ఇందులో అధికంగా ఉండే జింక్​టెస్టోస్టీరాన్​ ఉత్పత్తికి చాలా ముఖ్యం. సెక్స్​ స్టామినా కూడా పెరుగుతుంది.

Pixabay

డార్క్​ చాక్లెట్​ అనేది మూడ్​ని బూస్ట్​ చేస్తుంది. ఇందులోని ఫినైల్​థలామైన్​తో ప్లెజర్​ పెరుగుతుంది.

Pixabay

పాలకూరలో అనేక పోషకాలు ఉంటాయి. బ్లడ్​ ఫ్లో పెరిగి, ఆరోగ్యం మెరుగవుతుంది. తద్వారా ఎనర్జీ పెరుగుతుంది.

Pixabay

అరటి పండ్లతో పుష్కలంగా పొటాషియం లభిస్తుంది. సెక్స్​ సమయంలో ఖండరాలు చేయాల్సిన పనికి ఇది ఉపయోగపడుతుంది.

Pixabay

బాదం పప్పులో ఫ్యాటీ యాసిడ్స్​, విటమిన్స్​, మినరల్స్​ పుష్కలంగా ఉంటాయి. రోజు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు.

Pixabay

అవకాడోల్లోను హెల్తీ ఫ్యాట్స్​, విటమిన్​ ఈ, పొటాషియం ఉంటాయి. సెక్ష్యువల్​ స్టామినా పెరుగుతుంది.

Pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels