ఎముకల బలాన్ని సహజంగా పెంచే ఆద్భుత ఆహారాలు ఇవే..

Pixabay

By Sharath Chitturi
Nov 13, 2023

Hindustan Times
Telugu

ఎముకల బలానికి కాల్షియం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 700 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం. 

Pixabay

పాలు, చీజ్​, ఆకు కూరలు, బ్రోకలీ, క్యాబేజ్​, సోయా, టోఫూల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.

Pixabay

విటమిన్​ డీ అధికంగా ఉండే ఎగ్​ యాక్స్​, సాల్మోన్​, ఆయిలీ ఫిష్​లు కూడా డైట్​లో పెట్టుకోవాలి.

Pixabay

ఎముకల్లో శక్తి కోసం మెగ్నీషియం, జింక్​ కూడా డైట్​లో ఉండాలి. ఓయిస్టర్స్​లో జింక్​ పుష్కలంగా లభిస్తుంది.

Pixabay

బాదం, వాల్​నట్స్​తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎముకల బలాన్ని ఇవి పెంచుతాయి.

Pixabay

శరీరంలో విటమిన ఏ ఎక్కువగా ఉంటే బోన్​ ఫ్రాక్చర్ ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. విటమిన ఏ ఆహారాలు వారానికి ఒకసారి తీసుకోవడం మంచిది.

Pixabay

ఆహారాలతో పాటు వ్యాయామాలు చేయడం, మద్యం- సిగరెట్​కు దూరంగా ఉంటే.. ఎముకల బలాన్ని సహజంగా పెంచుకోవచ్చు.

Pixabay

శరీరంలో యూరిక్ యాసిడ్‍ను సహజంగా తగ్గించగల ఆహారాలు ఇవి

Photo: Unsplash