ఈ ఆహారాలు తింటే.. శరీరంలో రక్తం త్వరగా పెరుగుతుంది!

pixabay

By Sharath Chitturi
Jun 28, 2024

Hindustan Times
Telugu

శరీరంగా సరిగ్గా పనిచేయడానికి రక్తం చాలా ముఖ్యం. తగిన స్థాయిలో రక్తం లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. కొన్ని రకాల ఆహారాలతో రక్తాన్ని పెంచుకోవచ్చు.

pixabay

పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరల్లో ఐరన్​ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా హిమోగ్లోబిన్​ ఉత్పత్తి పెరుగుతుంది.

pexels

బీట్​రూట్​లో ఐరన్​, విటమిన్​ సీ, ఫోలిక్​ యాసిడ్​ వంటివి ఉంటాయి. ఇవన్నీ.. శరీరంలో రక్తం స్థాయిని వెంటనే పెంచుతాయి.

pexels

సిట్రస్​ పండ్లతో రోగ నిరోధక శక్తి మాత్రమే కాదు.. ఒంట్లో రక్తం కూడా పెరుగుతుంది. వీటమిన్​ సీ పుష్కలంగా ఉండే ఈ పండ్లను రోజు తినండి.

pexels

స్ట్రాబెర్రీ, బొప్పాయి, జామకాయ, ద్రాక్ష పండ్లు కూడా తినాలి.

pexels

మీట్​, ఫిష్​, పౌల్ట్రీలో ఐరన్​ ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల రక్తం మోతాదు పెరుగుతుంది.

pexels

గుడ్లలోని పోషకాలు కూడా శరీరంలో రక్తాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి.

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels