శరీరానికి అవసరమైన ఐరన్​ అధికంగా లభించే అద్భుత ఆహారాలు..

Pixabay

By Sharath Chitturi
Nov 24, 2023

Hindustan Times
Telugu

పురుషులకు రోజుకు 8మిల్లీగ్రాములు- 10 మిల్లీగ్రాముల ఐరన్​ అవసరం ఉంటుంది. మహిళలు 18 మిల్లీగ్రాముల ఐరన్​ తీసుకోవాలి.

Pixabay

పాలకూర అనేది పోషకాల నిథి. 10గ్రాముల పాలకూరలో 2.7 మిల్లీగ్రాముల ఐరన్​ లభిస్తుంది. 

Pixabay

బీన్స్​, పప్పుధాన్యాలు, బఠానీల్లో ఐరన్​ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు పప్పుధాన్యాలతో 6.6 మిల్లీగ్రామల ఐరన్​ని పొందొచ్చు.

Pixabay

100 గ్రాముల రెడ్​ మీట్​లో 2.7 మిల్లీగ్రాముల ఐరన్​ ఉంటుంది. ఈ మీట్​తో ప్రోటీన్​, జింక్​ని కూడా పొందొచ్చు.

Pixabay

గుమ్మడి గింజలను రోజూ తినాలి. 30 గ్రాముల గుమ్మడి గింజలు తింటే.. దాదాపు 2.5 మిల్లీగ్రాముల ఐరన్​ శరీరానికి లభిస్తుంది.

Pixabay

డార్క్​ చాక్లెట్​తో రుచి కూడా.. పోషకాలు కూడా! 28 గ్రాముల డార్క్​ చాక్లెట్​తో 3.4 మిల్లీగ్రాముల ఐరన్​ లభిస్తుంది.

Pixabay

శరీరంలో ఐరన్​ తగ్గితే చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బాడీ ఎప్పుడు నీరసంగా, అలసిపోయినట్టు అనిపిస్తుంది. హిమోగ్లోబిన్​ లెవల్స్​ తగ్గిపోతాయి. 

Pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels