మీ శరీరంలో విటమిన్స్​ లోపాన్ని దూరం చేసే అద్భుత ఆహారాలు..

Pixabay

By Sharath Chitturi
Feb 03, 2024

Hindustan Times
Telugu

మనం ఫిట్​గా ఉండాలంటే, రోగాలు దరిచేరకూడదు అంటే.. మన మంచి ఆహారాలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా.. శరీరానికి కావాల్సిన విటమిన్లు కచ్చితంగా తీసుకోవాలి.

Pixabay

విటమిన్​ ఏ:- గుడ్లు, పాలల్లో విటమిన్​ ఏ పుష్కలంగా లభిస్తుంది. క్యారెట్లు, మామిడి పండ్లు కూడా తినొచ్చు.

Pixabay

విటమిన్​ బీ1:- ఫిష్​, మీట్​, సెరల్స్​, పాస్తలో విటమిన్​ బీ1 పొందొచ్చు.

Pixabay

విటమిన్​ బీ12:- సాల్మోన్​, గుడ్లు, చికెన్​ బ్రెస్ట్​లో విటమిన్​ బీ12 లభిస్తాయి.

Pixabay

విటమిన్​ సీ:- సిట్రస్​ పండ్లు బెస్ట్​. బంగాళదుంపలు, టొమాటోల్లో కూడా విటమిన్​ సీ పొందొచ్చు.

Pixabay

విటమిన్​ డీ:- పాలు, రెడ్​ మీట్​, ఫ్యాటీ ఫిష్​ వంటి ఆహారాలు తినాలి.

Pixabay

వీటితో పాటు కాల్షియం, ప్రోటీన్​ కూడా మీ డైట్​లో ఉంటే.. మీ లైఫ్​లో ఆరోగ్యంగా ఉంటుంది.

Pixabay

వర్షాకాలానికి అనుగుణంగా డైట్ మార్చుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

Unsplash