విటమిన్ లోపాల్ని దూరం చేసి, మీ ఆరోగ్యాన్ని పెంచే అద్భుత ఆహారాలు..
Pixabay
By Sharath Chitturi Jan 26, 2024
Hindustan Times Telugu
మనిషి శరీరానికి విటమిన్లు చాలా అవసరం. అవి సరిగ్గా అందుతేనే.. మన యాక్టివ్గా ఉంటాము. రోగాలు రావు. ఈ నేపథ్యంలో ఏ విటమిన్ ఎంత కావాలి? ఏ ఆహారాలు తినాలి? తెలుసుకుందాము..
Pixabay
ప్రతి రోజు.. 15 మైక్రోగ్రాముల విటమిన్ డీ శరీరానికి అందాలి. ఆవు పాలు, చీజ్, గుడ్లల్లో ఇది పుష్కలంగా ఉంటుంది.
Pixabay
విటమిన్ సీ.. పురుషులకు 90ఎంజీ, మహిళలకు 75ఎంజీ కావాలి. పాలకూర, సిట్రస్ పండ్లల్లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది.
Pixabay
విటమిన్ ఈని అవకాడో, బాదం, పాలకూరలో పొందొచ్చు. రోజుకు 15 మిల్లీగ్రాముల విటమిన్ ఈ అవసరం.
Pixabay
పురుషులకు 900మైక్రోగ్రాముల విటమిన్ ఏ కావాలి. మహిళలకు 700ఎంజీలు అవసరం. క్యారెట్, గుడ్లు,చిలకడదుంపలు బెస్ట్ ఛాయిస్!
Pixabay
విటమిన్ బీ12 అనేది శరీరానికి 2.4ఎంసీజీ అవసరం. సెలర్స్, చీజ్, గుడ్లతో పొందొచ్చు.
Pixabay
వీటితో పాటు ప్రోటీన్ అధికంగా ఉండే సోయా, టోఫూ, పన్నీర్, చికెన్ బ్రెస్ట్ తింటే.. మీరు పూర్తి ఆరోగ్యంగా ఉంటారు.
Pixabay
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి