టైఫాయిడ్​ నుంచి వేగంగా కోలుకోవాలంటే ఈ ఆహారాలు తినాలి!

pexels

By Sharath Chitturi
Jul 27, 2024

Hindustan Times
Telugu

వర్షాకాలంలో టైఫాయిడ్​ కేసులు పెరుగుతుంటాయి. టైఫాయిడ్​ రోగులు కొన్ని రకాల ఆహారాలు తింటే వేగంగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు.

pexels

ప్రోటీన్​ కోసం గుడ్లు, చికెన్​, టోఫు, ఫిష్​ వంటి ఆహారాలు తీసుకోవాలి.

pexels

పుచ్చకాయ, ద్రాక్షపండ్లు, అరటిపండ్లు వంటి పండ్లు తీసుకోవచ్చు.

pexels

ఎంత వీలైతే అంత ఎక్కువ లిక్విడ్స్​ శరీరంలోకి వెళ్లాలి. మంచి నీరు ఎక్కువ తాగాలి.

pexels

మంచి నీటితో పాటు కొబ్బరి నీరు, నిమ్మరసం, జూస్​లు తీసుకోవచ్చు.

pexels

పెరుగు కూడా తినాలి. కడుపులో గుడ్​ బ్యాక్టీరియా పెరుగుతుంది.

pexels

టైఫాయిడ్​ ఉన్నప్పుడు పచ్చి కూరగాయలు, నట్స్​-సీడ్స్​, కారంతో కూడిన ఆహారాలు తినకూడదు.

pexels

కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు కచ్చితంగా తినాలి..

pexels