ప్రోటీన్​తో హెల్తీ వెయిట్​లాస్​.. ఈ ఆహారాలు తినాల్సిందే!

pixabay

By Sharath Chitturi
Apr 28, 2024

Hindustan Times
Telugu

మనిషి శరీరానికి ప్రోటీన్​ చాలా అవసరం. ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే.. డైట్​లో ప్రోటీన్​ ఉండాల్సిందే. 

pixabay

28 గ్రాముల బాదంలో 6 గ్రాముల ప్రోటీన్​ పొందొచ్చు. బాదం తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

pixabay

225 గ్రాముల కాటేజ్​ చీజ్​లో 28 గ్రాముల ప్రోటీన్​ లభిస్తుంది. ఇందులో కాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది.

pixabay

సోయా బీన్​ కచ్చితంగా మీ డైట్​లో ఉండాల్సిందే. 100 గ్రాముల సోయా బీన్​లో 36 గ్రాముల వరకు ప్రోటీన్​ ఉంటుంది. ది బెస్ట్​ ఇదే!

pixabay

200 గ్రాముల పెరుగులో సుమారు 20 గ్రాముల ప్రోటీన్​ పొందొచ్చు. ఇందులో విటమిన్​ బీ12, విటమిన్​ ఏ వంటివి కూడా ఉంటాయి.

pexels

ప్రోటీన్​ పౌడర్లను ట్రై చేయొచ్చు. ఒక కప్పుతో 25- 30 గ్రాముల వరకు ప్రోటీన్​ని అందుతుంది. పాలు లేదా నీళ్లల్లో కలుపుకుని తాగాలి.

pexels

జంక్​ ఫుడ్​కి దూరంగా ఉండి, ప్రోటీన్​ ఇన్​టేక్​పై శ్రద్ధ పడితే.. చాలా ఆరోగ్య సమస్యలు దూరమైపోతాయి.

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels