లో బీపీ ఉన్న వారు ఈ ఆహరాలు తినాలి..

pixabay

By Sharath Chitturi
Apr 22, 2024

Hindustan Times
Telugu

ఆరోగ్యవంతమైన జీవితం అనేది మనం తీసుకునే డైట్​పై ఆధారపడి ఉంటుంది. లో బీపీ సమస్యను దూరం చేసుకోవాలంటే ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

pixabay

శనగలు, బీన్స్​లో ఫొలేట్​, ఐరన్​తో పాటు అనేక పోషకాలు ఉంటాయి. అవి లో బ్లడ్​ ప్రెజర్​ని పెంచుతాయి.

pixabay

పాలకూర, బ్రోకలీ, కాలీఫ్లవర్​, క్యాబేజ్​ వంటి ఆకుకూరల్లో కూడా ఐరన్​, ఫొలేట్​ ఉంటాయి. వాటిని కూడా తినాలి.

pixabay

బాదం వంటి నట్స్​లో బ్లడ్​ ప్రెజర్​ని పెంచే పోషకాలు చాలా ఉంటాయి. మీ శరీరానికి నట్స్​ చాలా అవసరం.

pixabay

ఫిష్​లోని ఒమేగా-3 ఫ్యాట్స్​తో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. లో బీపీ సమస్య తగ్గుతుంది.

pixabay

ప్రోటీన్​, విటమిన్​ బీ12 పుష్కలంగా ఉండే చికెన్​.. బ్లడ్​ ప్రెజర్​ని బూస్ట్​ చేస్తుంది.

pixabay

డైరీ ఉత్పత్తులు, గుడ్లు, కాఫీ కూడా.. లో బీపీ సమస్యను పరిష్కరిస్తాయి!

pixabay

అనారోగ్యం నుంచి కోలుకునేందుకు తోడ్పడే 5 రకాల ఆహారాలు ఇవి

Photo: Pexels