ఈ డైట్​ పాటిస్తే లో బీపీ సమస్య దూరం- ఆరోగ్యం మీ సొంతం

pexels

By Sharath Chitturi
Oct 15, 2024

Hindustan Times
Telugu

డైట్​ అనేది ఆరోగ్యానికి చాలా కీలకం. మరీ ముఖ్యంగా లో బీపీ సమస్యతో బాధపడే వారు ప్రత్యేకంగా డైట్​ ఫాలో అవ్వాలి.

pexels

బ్రోకలీ, పాలకూర, కాలీఫ్లవర్​, క్యాబేజ్​ వంటి ఆకుకూరల్లో కూడా ఐరన్​, ఫొలేట్​ ఉంటాయి. ఇవి కచ్చితంగా మీ డైట్​లో ఉండాలి.

pexels

శనగలు, బీన్స్​లో ఫొలేట్​, ఐరన్​ ఉంటాయి. అవి లో బ్లడ్​ ప్రెజర్​ సమస్యని దూరం చేస్తాయి.

pexels

సాల్మోన్​లో ఒమేగా-3 ఫ్యాట్స్​తో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. లో బీపీ సమస్య తగ్గుతుంది.

pexels

బాదం, వాల్​నట్స్​ వంటి నట్స్​లో బ్లడ్​ ప్రెజర్​ని పెంచే పోషకాలు చాలా ఉంటాయి. మీ శరీరానికి నట్స్​ చాలా అవసరం.

pexels

డైరీ ఉత్పత్తులు, గుడ్లు, కాఫీ కూడా.. లో బీపీ సమస్యను తగ్గిస్తాయి!

pexels

ప్రోటీన్​, విటమిన్​ బీ12 పుష్కలంగా ఉండే చికెన్​.. బ్లడ్​ ప్రెజర్​ని బూస్ట్​ చేస్తుంది.

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels