వేసవిలో ఈ ఆహారాలు మీ డైట్​లో ఉంటే వేగంగా బరువు తగ్గుతారు!

Pexels

By Sharath Chitturi
Apr 15, 2024

Hindustan Times
Telugu

మీ వెయిట్​ లాస్​ జర్నీ కొనసాగాలంటే.. సీజన్​కి తగ్గట్టు డైట్​ని మార్చుకోవాలి. సమ్మర్​లో కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. అవేంటంటే..

Pexels

కీరదోసకాయ మీ డైట్​లో కచ్చితంగా ఉండాలి. ఇందులో హై వాటర్ కంటెంట్​ మీకు హెల్ప్​ అవుతుంది. మీరు హైడ్రేటెడ్​గా ఉంటారు.

pexels

పెరుగులో గుడ్​ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మీ గట్​ హెల్త్​కి మంచిది. జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు.

Pexels

బీట్​రూట్​లో నైట్రేట్స్​, ఫొలేట్స్​తో పాటు ఫైబర్​ అధికంగా ఉంటుంది. బీటైన్​ అనే మైక్రోనూట్రియెంట్​ కూడా ఉంటుంది. ఇవి.. వెయిట్​లాస్​కు తోడ్పడుతాయి.

Pexels

సమ్మర్​లో పుచ్చకాయ తినకపోతే ఎలా? ఇందులో విటమిన్​ ఏ, బీ6, సీ.. జిర్ణక్రియ వ్యవస్థకు చాలా ముఖ్యం. బరువు కూడా తగ్గుతారు.

Pexels

నిమ్మకాయల్లోని విటమిన్​ సీ శరీరానికి చాలా అవసరం.

Pexels

ఇవి తినడంతో పాటు వేసవిలో.. వేడి చేసే ఆహారాలు, జంక్​ ఫుడ్​కి దూరంగా ఉండాలి.

Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels