జుట్టు రాలే సమస్యను ఇట్టే దూరం చేసే కెరాటిన్​ పుష్కలంగా ఉండే ఫుడ్స్​..

Pexel

By Sharath Chitturi
May 17, 2024

Hindustan Times
Telugu

జుట్టు బలంగా ఉండాలంటే కెరాటిన్​ చాలా అవసరం. అందుకే.. డైట్​లో కెరాటిన్​ పుష్కలంగా లభించే ఆహారాలు ఉండాలి.

pexels

గుడ్లలో కెరాటిన్​ అధికంగా ఉంటుంది. వీటిల్లోని బయోటిన్​ సైతం.. జుట్టు రాలడాన్ని ఆపి, బలంగా చేస్తాయి.

pexels

చిలకడదుంప తింటున్నారా? ఇందులోని బీటా కెరోటిన్​.. విటమిన్​ ఏగా మారుతుంది. కెరాటిన్​ కూడా పొందొచ్చు. జుట్టు పెరుగుతుంది.

pexels

బాదం, వాల్​నట్స్​, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు ఎల్లప్పుడు మీ డైట్​లో ఉండాలి.

Pexel

వీటిలో కెరాటిన్​తో పాటు అనేక విటమిన్స్​.. మీ శరాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉంచుతాయి.

pexels

పాలకూర వంటి ఆకు కూరల్లో విటమిన్​ ఏ, విటమిన్​ సీ ఉంటాయి. అవి.. కెరాటిన్​ ఉత్పత్తిని పెంపొందిస్తాయి.

pexels

క్యారెట్లు ఎంత తింటే, అంత మంచిది. వీటిల్లో బీటా కెరోటిన్​.. జుట్టు సంరక్షణకు చాలా అవసరం.

pexels

 రైస్ వాటర్ చర్మం, జుట్టు కోసం ఉపయోగిస్తుంటారు. అయితే ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. పోషకాలు అధికంగా ఉండే బియ్యం నీరుతో కలిగే 5 ప్రయోజనాలు తెలుసుకుందాం. 

pexels