ఒత్తిడిని భరించలేకపోతున్నారా? ఈ ఆహారాలు తింటేనే మానసిక ఆరోగ్యం!
pixabay
By Sharath Chitturi May 12, 2024
Hindustan Times Telugu
మన మానసిక ఆరోగ్యాన్ని మనం తినే ఆహారాలు ప్రభావితం చేస్తాయి. అందుకో కొన్ని రకాల ఫుడ్స్‌ని డౌట్లో కచ్చితంగా యాడ్ చేసుకోవాలి.
pixabay
బ్లూబెర్రీల్లో ఫ్లవొనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో ఒత్తిడికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి.
pixabay
మీ డైట్లో గుడ్లు కచ్చితంగా ఉండాలి. వీటిల్లోని ట్రిప్టోఫాన్.. మూడ్‌ని ఎలివేట్ చేస్తుంది. అనేక పోషకాలు కూడా గుడ్లల్లో ఉంటాయి.
pixabay
సాల్మోన్, సార్డీన్స్ వంటి ఫ్యాటీ ఫిష్‌లో.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స ఉంటాయి. స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఇవి చాలా అవసరం.
pixabay
పాలకూర, బ్రోకలీ వంటి ఆకు కూరలు రోజు తినాలి. వీటిల్లోని పోషకాలతో ఒత్తిడిని జయించవచ్చు.
pixabay
శనగల్లో మెగ్నీషియం, పొటాషియం, బీ విటమిన్స్, జింక్ వంటివి ఉంటాయి. ఇవన్నీ మెదడుకు, శరీరానికి చాలా అవసరం.
pixabay
మంచి ఆహారాలు తీసుకుంటూ.. కొన్ని రోజుల పాటు జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటే మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.
pixabay
అధిక కొలెస్ట్రాల్ అంటే మీ రక్తంలో కొవ్వు పదార్థం అధికంగా ఉందని అర్థం. ఇది గుండె రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ 9 డైట్ చిట్కాలను అనుసరించడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి.