శరీరంలో జింక్​ తక్కువైతే జుట్టు, కంటి సమస్యలు- ఈ ఆహారాలు తింటే బెస్ట్​!

pexels

By Sharath Chitturi
Sep 14, 2024

Hindustan Times
Telugu

మనిషికి రోజుకు 11ఎంజీ జింక్​ అవసరం. లేకపోతే చర్మం, హీలింగ్​, రోగనిరోధక శక్తి సమస్యలు వస్తాయి. అందుకే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి.

pixabay

ఓయిస్టర్స్​లో జింక్​ పుష్కలంగా లభిస్తుంది. 6 ఓయిస్టర్స్​లో 33 ఎంజీ జింక్​ ఉంటుంది.

pixabay

100 గ్రాముల పప్పుధాన్యాల్లో శరీరానికి కావాల్సిన జింక్​ లభిస్తుంది.

pixabay

బాదం, వాల్​నట్స్​తో జింక్​తో పాటు ఇతర పోషకాలు సైతం లభిస్తాయి.

pixabay

డైరీ ప్రాడక్ట్స్​లో కూడా జింక్​ పుష్కలంగా లభిస్తుంది.

pexels

గుడ్లులో జింక్​తో పాటు ప్రోటీన్​, హెల్తీ ఫ్యాట్స్​, విటమిన్స్​ ఉంటాయి. ఇది మీ డైట్​లో కచ్చితంగా ఉండాలి.

pexels

హై కేలరీ డార్క్​ చాక్లెట్​ ఫుడ్​లోనూ జింక్​ ఉంటుంది.

pexels

ప్యాకెట్​ పాలను మరగపెట్టి తాగాలా? అవసరం లేదా?

pexels