విటమిన్​ డీ లోపంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు- అందుకే ఈ ఫుడ్స్​ తినండి!

pexels

By Sharath Chitturi
Sep 16, 2024

Hindustan Times
Telugu

విటమిన్​ డీ లోపంతో ఎముకల బలహీనత, వీక్​నెస్​ వంటి సమస్యలు వస్తాయి. అందుకే కొన్ని విటమిన్​ డీ రిచ్​ ఫుడ్స్​ తీసుకోవాలి.

pexels

గుడ్లల్లోని యోక్​లో విటమిన్​ డీ అధికంగా ఉంటుంది. రోజువారి విటమిన్​ డీ అవసరాల్లో ఇది 5.4శాతాన్ని తీరుస్తుంది.

pexels

బాదం మిల్క్​లో కూడా విటమిన్​ డీ పుష్కలంగా లభిస్తుంది.

pexels

రోజు పాలు తాగండి. విటమిన్​ డీతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.

pexels

టూనా ఫిష్​లో కూడా విటమిన్​ డీ ఉంటుంది.

సాల్మోన్​లో విటమిన్​ డీ పుష్కలంగా ఉంటుంది. యానిమల్​ డైట్​లో ఇది బెస్ట్​!

పుట్టగొడుగులతో రోజువారీ విటమిన్​ డీ అవసరాల్లో 5శాతం పొందొచ్చు.

డెంగ్యూ జ్వరం నుంచి కోలుకోవడానికి సరైనా ఆహారం చాలా కీలకం. కొన్ని రకాల పండ్లు, కూరగాయల జ్యూస్ లు సహజంగా ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచి, డెంగ్యూ నుంచి వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయి.  

pexels