శరీరానికి చాలా ముఖ్యమైన విటమిన్​ సీ పుష్కలంగా లభించే 6 ఆహారాలు..

pexels

By Sharath Chitturi
Jul 22, 2024

Hindustan Times
Telugu

రోగ నిరోధకశక్తిని పెంచేందుకు, ఒత్తిడని తగ్గించేందుకు, వెయిట్​ లాస్​కి విటమిన్​ సీ చాలా అవసరం.

pexels

ఆరెంజ్​లో విటమిన్​ సీతో పాటు ఫైబర్​ లభిస్తుంది. బ్లడ్​ షుగర్​ లెవల్స్​ కంట్రోల్​లో ఉంటాయి.

pexels

పుచ్చకాయలో విటమనీ సీతో పాటు నీటి మోతాదు అధికంగా ఉంటుంది. మీరు హైడ్రేటెడ్​గా ఉంటారు.

pexels

నిమ్మకాయల్లో విటమిన్​ సీ మెండుగా ఉంటుంది. బాడీ డీటాక్స్​ అవుతుంది.

pexels

బెల్​ పెప్పర్​లోని విటమిన్​ సీతో జీర్ణక్రియ సమస్య కూడా దూరమవుతుంది.

pexels

బెర్రీలు తినే అలవాటు ఉందా? బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీల్లోని విటమిన్​ సీ శరీరానికి అవసరం.

pexels

బ్రెసెల్స్​ స్ప్రౌట్​ వంటి కూరగాయల్లో విటమిన్​ సీ ఉంటుంది.

pexels

చలికాలంలో వాము తింటే ఇంత మంచిదా - కలిగే 7 లాభాలు

image credit to unsplash