జుట్టు రాలే సమస్యను వెంటనే తగ్గించే అద్భుత ఆహారాలు ఇవే- రోజు తీసుకోండి..
pexels
By Sharath Chitturi
Sep 23, 2024
Hindustan Times
Telugu
జుట్టు బలంగా ఉండాలంటే శరీరానికి కెరాటిన్ అందడం చాలా ముఖ్యం. కెరాటిన్ అధికంగా లభించే ఆహారాలు డైట్లో ఉండాలి.
pexels
గుడ్లలో కెరాటిన్ ఉంటుంది. గుడ్డులోని బయోటిన్ సైతం.. జుట్టు రాలడాన్ని తగ్గించి, బలంగా చేస్తుంది.
pexels
బాదం, వాల్నట్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు మీ డైట్లో ఉండాలి. వీటితో శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
pexels
చిలకడదుంప తినాలి. ఇందులోని బీటా కెరోటిన్ ఉంటుంది. అది విటమిన్ ఏగా మారుతుంది. జుట్టు పెరుగుతుంది.
pixabay
పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరల్లో విటమిన్ ఏ, సీ ఉంటాయి. అవి.. కెరాటిన్ ఉత్పత్తిని పెంచుతాయి.
pexels
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి బెర్రీలు తింటే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది.
pexels
క్యారెట్లోని బీటా కెరోటిన్.. జుట్టు సంరక్షణకు చాలా అవసరం.
pexels
లస్సీ తాగితే ఏమవుతుంది..! వీటిని తెలుసుకోండి
image credit to unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి