బెల్లీ ఫ్యాట్‌తో పాటు బరువును కూడా తగ్గించే అద్భుత ఆహారాలు..
Pixabay
By Sharath Chitturi Dec 18, 2023
Hindustan Times Telugu
కొన్ని రకాల ఆకుపచ్చ కూరలు తింటే ఆరోగ్యానికి మంచిది. అయితే వీటిల్లోని పోషకాలతో బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చని, వెయిట్ లాస్ కూడా అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
Pixabay
మీ డైట్లో పాలకూర కచ్చితంగా ఉండాలి. ఈ సూపర్ ఫుడ్ బెల్లీ ఫ్యాట్‌ని బర్న్ చేస్తుంది. పాలకూరను పప్పు చేసుకుని తినొచ్చు. లేదా ఉడికించినై, జూస్‌లో అయినా తీసుకోవచ్చు.
Pixabay
పుట్టగొడుగులతో వెయిట్‌లాస్ అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. వీటితో ప్రోటీన్ కూడా లభిస్తుంది.
Pixabay
బ్రోకలీ, కాలీఫ్లవర్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిల్లోని ఫైటోకెమికల్స్‌తో.. వేగంగా బరువు తగొచ్చు.
Pixabay
గుమ్మడికాయలో కేలరీలు తక్కువగ ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. స్మూతీ లేదా డ్రింక్స్ రూపంలో తీసుకుంటే బాడీ వెయిట్ తగ్గుతుంది.
Pixabay
క్యారెట్లతో హెల్తీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు! ఇతర పండ్లతో కలిసి జూస్‌గా తీసుకుంటే అన్ని పోషకాలు లభిస్తాయి.
Pixabay
కీరదోసకాయలో ఫైబర్, నీటి మోతాదులు ఎక్కువగా ఉంటాయి. కొంచెం తింటేనే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఫాట్ బర్నింగ్ జూస్‌లో వీటని వాడుకోవచ్చు.
Pixabay
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి