బ్లడ్​ షుగర్​ లెవల్స్​ని వేగంగా తగ్గించే అద్భుత ఆహారాలు..

Pixabay

By Sharath Chitturi
Dec 31, 2023

Hindustan Times
Telugu

డయాబెటిక్​ రోగులు షుగర్​ లెవల్స్​ని ఎప్పటికప్పుడు కంట్రోల్​లో పెట్టుకోవాలి. ఇందుకోసం కొన్ని రకాల ఆహారాలను రోజు తినాల్సి ఉంటుంది.

Pixabay

బ్రోకలీలోని గ్లుకోరఫానిన్​తో బ్లడ్​ షుగర్​ లెవల్స్​ తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది.

Pixabay

ఫిష్​లో ప్రోటీన్​, హెల్తీ ఫ్యాట్స్​, విటమిన్స్​, మినరల్స్​, యాంటీఆక్సిడెంట్స్​ ఉంటాయి. వీటితో బ్లడ్​ షుగర్​ లెవల్స్​ తగ్గుతాయి.

Pixabay

గుమ్మడి గింజల్లో ఫైబర్​, యాంటీఆక్సిడెంట్స్​ పుష్కలంగా ఉంటాయి. డయాబెటిక్​కి రెమిడీగా దీనిని చాలా దేశాల్లో వాడతారు.

Pixabay

వాల్​నట్స్​, బాదం వంటి వాటిని రోజు తీసుకోవాలి. వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Pixabay

బెర్రీలోని ఫైబర్​, విటమిన్స్​, యాంటీఆక్సిడెంట్స్​ వంటివి బ్లడ్​ షుగర్​ లెవల్స్​ని తగ్గిస్తాయి. 

Pixabay

డీప్​ ఫ్రై చేసిన ఆహారాలు, ప్రాసెస్డ్​ ఫుడ్​, కుకీస్​, ఉప్పు అధికంగా ఉండే ఆవకాయలు వంటి వాటికి డయాబెటిక్​ రోగులు దూరంగా ఉండాలి.

Pixabay

చలికాలంలో నారింజతో ఎన్నో లాభాలు - తెలిస్తే అస్సలు వదలరు

Image Source: unsplash