మలబద్ధకం సమస్యను వెంటనే దూరం చేసే అద్భుత ఆహారాలు..
Pixabay
By Sharath Chitturi Dec 30, 2023
Hindustan Times Telugu
లో ఫైబర్ డైట్ తినడం, ఒత్తిడి, మంచి నీరు సరిగ్గా తాగకపోవడం కారణంగా మలబద్ధకం సమస్యలు ఎక్కువ అవుతాయి. కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే వెంటనే రిలీఫ్ పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Pixabay
మలబద్ధకాన్ని దూరం చేయాలంటే హై ఫైబర్ పండ్లు అధికంగా తీసుకోవాల్సిందే.
Pixabay
బెర్రీల్లో సాల్యుబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ వ్యవస్థకు ఉపయోగపడుతుంది. మలబద్ధకం నుంచి రిలీఫ్ పొందొచ్చు.
Pixabay
మామూలు రైస్ బదులు బ్రౌన్ రైస్ ట్రై చేయండి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
Pixabay
పాలకూరను సూపర్ ఫుడ్ అని అంటారు. మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు ఇది శరీరానికి ఎంతో మంచి చేస్తుంది.
Pixabay
వాలనట్స్, బాదంని రోజు తీసుకోండి. ఓట్స్ కూడా మంచి ఆప్షన్ అవుతుంది.
Pixabay
మలబద్ధకాన్ని దూరం చేయాలంటే.. ఎంత వీలైతే అంత ఎక్కువ మంచి నీరు తాగాల్సి ఉంటుంది.
Pixabay
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి