మీ చర్మాన్ని మరింత సౌందర్యంగా మార్చే అద్భుత ఆహారాలు..

Pixabay

By Sharath Chitturi
Jan 07, 2024

Hindustan Times
Telugu

హెల్తీ ఫ్యాట్​, విటమిన్స్​ తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా శీతాకాలంలో ఈ ఆహారాలు ఎక్కువ తినాలని సూచిస్తున్నారు.

Pixabay

సాల్మోన్​ వంటి ఫ్యాటీ ఫిష్​ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోనే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్​ ఇందుకు కారణం.

Pixabay

అవకాడోలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిల్లో హెల్తీ ఫ్యాట్స్​తో చర్మం మెరిసిపోతుంది.

Pixabay

గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజల్లో చర్మాన్ని మెరిసే విధంగా చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి.

Pixabay

చిలకడదుంపలో బేటా కరోటీన్​ అనే పోషకం ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మంచిది.

Pixabay

వాల్​నట్స్​ తింటున్నారా? వీటిల్లోని ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్​ చర్మానికి మంచిది.

Pixabay

బ్రోకలీలో జింక్​, విటమిన్​ ఏ, విటమిన్​ సీ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.

Pixabay

పరీక్షల సమయంలో పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలి?

Image Source From unsplash