ఎముకల్లో సత్తా తగ్గిపోతోందా? ఈ ఫుడ్స్​ కచ్చితంగా తినాల్సిందే!

pexels

By Sharath Chitturi
Aug 22, 2024

Hindustan Times
Telugu

పోషకాలతో కూడిన ఆహారాలు తినకపోవడంతో ఎముకల్లో బలం తగ్గిపోతుంది. అందుకే కొన్ని రకాల ఆహారాలు తినడం ముఖ్యం.

pexels

ఎముకల ఆరోగ్యం కోసం విటమిన్​ డీ, కాల్షియం చాలా అవసరం.

pexels

మనిషికి రోజుకు 700ఎంజీ కాల్షియం కావాలి. పాలు, చీజ్​, డైరీ ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

pexels

బ్రోకలీ, ఆకు కూరలు, పాలకూరల్లో కూడా కాల్షియం ఉంటుంది.

pexels

సోయా బీన్స్​, టోఫు, నట్స్​ వంటి ఆహారాలు కూడా రోజు తీసుకోవాలి.

మనిషికి రోజుకు 100 ఎంజీ విటమిన్​ డీ కావాలి.  ఫిష్​, గుడ్లల్లో విటమిన్​ డీ పుష్కలంగా ఉంటుంది.

pexels

ఎముకల బలం కోసం వైద్యులను సంప్రదించి సప్లిమెంట్స్​ తీసుకోవడం ఉత్తమం.

pexels

విటమిన్​ డీ లోపంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు- అందుకే ఈ ఫుడ్స్​ తినండి!

pexels