ఇలా చేస్తే.. వేగంగా బరువు తగ్గుతారు! వ్యాయామాలు అక్కర్లేదు!

pixabay

By Sharath Chitturi
Feb 10, 2024

Hindustan Times
Telugu

వ్యాయామాలు చేయకుండా బరువు తగ్గొచ్చా? అంటే.. తగ్గొచ్చని అంటున్నారు వైద్యులు. ఇందుకోసం కొన్ని టిప్స్​ చెబుతున్నారు.

pixabay

రోజులో శరీరానికి కావాల్సిన దానికన్నా తక్కువ కేలరీలు తింటే.. బరువు తగ్గొచ్చు అనేది సింపుల్​ ఫినామినా.

pixabay

వేగంగా బరువు తగ్గాలంటే ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్​ కచ్చితంగా చేయాలి. 16/8 రూల్​ ఫాలో అయ్యి, రోజుకు 16 గంటలు ఫాస్టింగ్​ చేస్తే మంచి ఫలితాలు చూస్తారు.

pixabay

మంచి నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. వెయిట్​ లాస్​లో హైడ్రేషన్​ చాలా కీలక పాత్ర పోషిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

pixabay

నిద్రపై ఫోకస్​ పెట్టాల్సిందే!  శరీరానికి కావాల్సినంత నిద్ర లభిస్తే.. మెటబాలిజం మెరుగుపడుతుంది. ఫ్యాట్​ అనేది వేగంగా కరుగుతుంది.

pixabay

ఫైబర్​ కంటెంట్​ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి. తక్కువ తిన్న, కడుపు నిండినట్టు అనిపిస్తుంది. కేలరీలు తగ్గుతాయి, బరువు తగ్గుతారు.

pixabay

పక్కాగా డైట్​ ప్లాన్​ చేసుకోవాలి. రోజు కన్సిస్టెంట్​గా తినాలి. అప్పుడు మంచి ఫలితాలు చూస్తారు. 

pixabay

 అందం అని అర్ధాన్నిచ్చే బేబీ గర్ల్ నేమ్స్ ఇవిగో

pixabay