బెల్లీ ఫ్యాట్​ తగ్గడం లేదా? మీ డిన్నర్​లో ఇవి తీసుకోండి..

Pexels

By Sharath Chitturi
Apr 19, 2024

Hindustan Times
Telugu

మన తినే ఆహారాలే.. మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. అందుకే.. బెల్లీ ఫ్యాట్​ని తగ్గించాలంటే రాత్రిళ్లు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి.

pixabay

శనగలతో టేస్టీ డిష్​ చేసుకోండి. కేలరీలు తక్కువగా ఉన్నా.. కడుపు నిండిన ఫీలింగ్​ ఉంటుంది.

pixabay

గుమ్మడికాయ సూప్​ ఎప్పుడైనా తాగారా? ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్​ పుష్కలంగా ఉంటాయి. పొట్ట చుట్టూ కొవ్వు తగ్గుతుంది.

Pexels

బ్రోకలీ, పాలకూర వంటి వాటితో సలాడ్స్​ ట్రై చేయండి. రుచిగా ఉంటాయి. ఫిల్లింగ్​గా ఉంటాయి.

Pexels

నైట్​ టైమ్​ హెవీగా తినకూడదు అనుకుంటే.. యాపిల్, బెర్రీ​ వంటి పండ్లను తింటే మంచిది. శరీరానికి ఫైబర్​ లభిస్తుంది.

Pexels

బెల్లీ ఫ్యాట్​ లాస్​ ఒమేగా-3 ఫ్యాటీ యసిడ్స్​ చాలా అవసరం. నాన్​ వెజిటేరియన్స్​.. సాల్మోన్​ తినాలి.

Pexels

ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. రాత్రిళ్లు ఎంత తొందరగా, ఎంత తక్కువగా తింటే, ఫ్యాట్​ అనేది అంత తొందరగా కరుగుతుంది.

Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels