వీక్​నెస్​ని పొగొట్టి శరీరానికి స్టామినా ఇచ్చే అద్భుత ఆహారాలు..

Pixabay

By Sharath Chitturi
Nov 20, 2023

Hindustan Times
Telugu

పోషకాలు, విటమిన్లు సరిగ్గా అందకపోతే శరీరం వీక్​గా అనిపిస్తుంది. అందుకే సరైన డైట్​ తీసుకోవాలి.

Pixabay

అరటి పండ్లు తింటే ఇన్​స్టెంట్​ ఎనర్జీ వస్తుంది. ఇందులో పొటాషియంతో పాటు అనేక పోషకాలు ఉన్నాయి.

Pixabay

గుడ్లతో ప్రోటీన్​ లభిస్తుంది. స్టామినాను బిల్డ్​ చేసుకోవడానికి ఇదొక మంచి ఆహారం.

Pixabay

పీనట్​ బటర్​ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇందులో హెల్తీ ఫ్యాట్స్​తో పాటు ప్రోటీన్​లు అధికంగా ఉంటాయి.

Pixabay

బాదం, వాల్​నట్స్​ వంటివి రోజూ తినాలి. వీటిల్లో అనేక పోషకాలు, విటమిన్లు ఉన్నాయి.

Pixabay

పాలు తాగితే శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. పెరుగు తీసుకుంటే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగవుతుంది. ఇవన్నీ స్టామినాను పెంచుకునేందుకు ఉపయోగపడతాయి.

Pixabay

మంచి ఆహారాలతో పాటు వారానికి కనీసం 3,4 రోజులు వ్యాయామాలు చేస్తే.. శరీరం ఫిట్​గా ఉంటుంది.

Pixabay

వేసవి వేడిలో శరీరానికి లిక్విడ్ ఫుడ్స్ బెస్ట్ అంటున్నార నిపుణులు. తాజా మామిడికాయ రసం తాగడం వల్ల డీహైడ్రేషన్‌ను నివారించవచ్చు.

Unsplash