జంక్​ ఫుడ్​ క్రేవింగ్స్​ నుంచి విముక్తి పొందాలా? ఈ ఆహారాలు బెస్ట్​!

Pixabay

By Sharath Chitturi
Dec 02, 2023

Hindustan Times
Telugu

ఫైబర్​ అధికంగా ఉండే ఆహారాలతో జంక్​ ఫుడ్​ క్రేవింగ్స్​ని దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. లో కేలరీ డైట్​ పాటించాలని సూచిస్తున్నారు.

Pixabay

పండ్లు ఎక్కువ తినాలి. పండ్లల్లో ఉండే ఫైబర్​తో శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

Pixabay

నిమ్మరసంలో విటమిన్​ సీ అధికంగా ఉంటుంది. దీనితో జలుబు కూడా తగ్గుతుంది.

Pixabay

సాధారణ చాక్లెట్​ బదులు డార్క్​ చాక్లెట్​ ట్రై చేయండి. ఇందులో 10శాతం మాత్రమే కొకో ఉంటుంది.

Pixabay

హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సెక్సీ బ్యూటీ

Pixabay

ఆలూ చిప్స్​ బదులు మఖానా ట్రై చేయండి. ఆరోగ్యంతో పాటు కేలరీలు తక్కువగా ఉండటంతో బరువు కూడా తగ్గుతారు.

Pixabay

వైట్​ బ్రెడ్​ కాకుండా మల్టీగ్రెయిన్​ బ్రెడ్​ని వాడండి. అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

Pixabay

నేరుగా నిప్పులో కాల్చిన ఆహారాన్ని తింటే క్యాన్సర్ రావడం ఖాయమా? చాలా మంది కొన్ని రకాల ఆహారాలను నేరుగా నిప్పులు మీద కాల్చి తింటారు.

Unsplash