వేగంగా బరువు తగ్గాలంటే.. ఉదయాన్నే ఈ హెల్తీ డ్రింక్స్​ తీసుకోండి!

pexels

By Sharath Chitturi
Sep 22, 2024

Hindustan Times
Telugu

వేగంగా బరువు తగ్గాలంటే కొన్ని హెల్తీ డ్రింక్స్​ తీసుకోవాలి. ఉదయం పూట తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.

pexels

అల్లం టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు.

pexels

నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగండి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. లో కేలరీ కారణంగా బరువు తగ్గుతారు.

pexels

గోరువెచ్చటి నీటిలో ఒక టేబుల్​ స్పూన్​ నెయ్యి వేసుకుని తాగండి.. మెటబాలిజం పెరుగుతుంది.

pexels

కొబ్బరి​ నీళ్లు అనేవి లో-కేలరీ డ్రింక్​. హైడ్రేటెడ్​గా ఉంటారు. వెయిట్​లాస్​తో పాటు కావాల్సిన పోషకాలు అందుతాయి.

pexels

నీళ్లల్లో ఒక టేబుల్​ స్పూన్​ యాపిల్​ సైడర్​ వెనిగర్​ని నీళ్లల్లో వేసుకుని తాగండి. ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది.

pexels

శరీరానికి కావాల్సిన కేలరీల కన్నా తక్కువ కేలరీలు తీసుకుంటే బరువు తగ్గుతారని గుర్తుపెట్టుకోండి.

pexels

ఆస్టియోపోరోసిస్‍ను నివారించగల 5 రకాల ఫుడ్స్

Photo: Pexels