అల్లం రసం తాగితే ఆరోగ్యానికి మంచిది.

Image Credit Unsplash

By HT Telugu Desk
Jul 25, 2023

Hindustan Times
Telugu

అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. 

Image Credit Unsplash

అల్లం ర‌సం సేవిస్తే ద‌గ్గు, జ‌లుబు, జ్వరం త‌గ్గుతాయి.

Image Credit Unsplash

రక్త శుద్ధికి అల్లం తోడ్పడుతుంది.

Image Credit Unsplash

అల్లం కొన్ని వారాలపాటు వాడితే కీళ్లు నొప్పులు తగ్గుతాయి.

Image Credit Unsplash

అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది.

Image Credit Unsplash

జీర్ణ స‌మ‌స్యలను తొలగించ‌డంలో అల్లం మెరుగ్గా ప‌నిచేస్తుంది. 

Image Credit Unsplash

అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ధకం తగ్గుతాయి.

Image Credit Unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels