పాలిష్‌ చేయని దంపుడు బియ్యంతో ఎన్నో లాభాలు

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Apr 22, 2024

Hindustan Times
Telugu

పాత రోజుల్లో దంపుడు బియాన్నే ఎక్కువగా తినేవాళ్లు. పాలిష్ పట్టిన బియ్యం అంతగా దొరికేవి కావు.

image credit to unsplash

నిజానికివి దంపుడు బియాన్ని పోషకాల గని చెప్పొచ్చు. వీటితో చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.

image credit to unsplash

దంపుడు బియ్యంతో పోల్చితే పాలిష్ చేసిన బియ్యంలో పోషకాలు తక్కువగా ఉంటాయి.

image credit to unsplash

దంపుడు బియం తీసుకునే వారికి మధుమేహా ముప్పు తక్కువ అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

image credit to unsplash

దంపుడు బియ్యంలోని మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

image credit to unsplash

దంపుడు బియ్యంలో విటమిన్ బీ 3, నియాసిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి మంచి శక్తినిస్తుంది.

image credit to unsplash

దంపుడు బియ్యంతో రక్తంలో గ్లూకోజు స్థాయులు అంత త్వరగా పెరగవు.

image credit to unsplash

తెలివైన ఆరు జంతువులేంటో మీకు తెలుసా!

Pixabay