గోరువెచ్చటి నీళ్లల్లో అల్లం వేసుకుని తాగితే.. అన్ని రోగాలు దూరం!

pixabay

By Sharath Chitturi
Aug 04, 2024

Hindustan Times
Telugu

అల్లంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం నీరు తాగితే అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

pixabay

1.5 టేబుల్​ స్పూన్స్​ అల్లం తీసుకోండి. 4 కప్పుల నీళ్లు గోరువెచ్చగా మరిగించండి. నీళ్లల్లో అల్లం వేయండి.

pexels

స్టోవ్​ కట్టేసి, 10 నిమిషాలు అలా ఉంచండి. నీళ్లల్లో నుంచి అల్లం తీయండి. ఇలా చేస్తే అధిక ప్రయోజనాలు ఉంటాయి.

pexels

అల్లం నీటితో మైగ్రేన్​ని తగ్గించొచ్చు అని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

pexels

అల్లంతో కొలొస్ట్రాల్​ లెవల్స్​ దిగొస్తాయి. 

pexels

అల్లం నీటితో ఫాస్టింగ్​ బ్లడ్​ షుగర్​ లెవల్స్​ కంట్రోల్​లో ఉంటాయి.

pexels

అల్లం నీటిని సాధారణంగా వెయిట్​లాస్​ కోసం తీసుకుంటారు.

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels