అవకాడోల్లో విటమిన్ సీ, ఈ, కే, బీ6, మెగ్నీషియం, పొటాషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరం యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి చాలా అవసరం.
Pixabay
అవకాడోల్లోని బీటా- సిటోస్ట్రోల్.. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మన కొలొస్ట్రాల్ లెవల్స్ సరిగ్గా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.
Pixabay
అవకాడోల్లోని లుటైన్, జియాక్సంతిన్ అనే పదార్థాలతో కంటి చూపు మెరుగవుతుంది.
Pixabay
అవకడోలు తింటే కడుపు, పాన్‌క్రియాటిక్, సెర్వికల్ కేన్సర్లను నివారించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
Pixabay
అవకాడోల్లోని ఫైబర్‌తో మనిషి జీర్ణక్రియ ప్రక్రియ మెరుగవుతుంది.
Pixabay
అవకాడోలోని ఫొలాటే పదార్థంతో డిప్రెషన్ సమస్యలు తగ్గుతాయి.
Pixabay
వేరుశెనగ అన్ని సీజన్లలో తింటారు. కానీ శీతాకాలంలో తింటే మరికొన్ని ప్రయోజనాలు దక్కుతాయి. అవేంటో ఇక్కడ చూసేద్దాం..