రోజు బాదం తింటే చాలు.. మీ ఎప్పుడు ఫిట్​గా, యాక్టివ్​గా ఉంటారు!

Pixabay

By Sharath Chitturi
Jan 08, 2024

Hindustan Times
Telugu

30 గ్రాముల బాదంలో 7.7 మిల్లీగ్రాముల విటమిన్​ ఈ, 80 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటాయి. శరీరానికి కావాల్సిన ప్రోటీన్​, ఫైబర్​, కాపర్​, మెగ్నీషియం, జింక్​ వంటివి కూడా ఉంటాయి.

Pixabay

బాదం తింటే కొలొస్ట్రాల్​ లెవల్స్​ తగ్గుతాయి. మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Pixabay

రోజు బాదం తింటే.. బ్లడ్​ షుగర్​ లెవల్స్​ స్థిరంగా ఉంటాయి. బాదంలో ఉండే మెగ్నీషియం ఇందుకు కారణం.

Pixabay

బాదంతో బరువు తగ్గొచ్చు. ఇందులోని ప్రోటీన్​, ఫైబర్​.. మీ కార్బోహైడ్రేట్​ ఇన్​టేక్​ని రిప్లేస్​ చేస్తాయి. తక్కువ కేలరీలు తింటారు. బరువు తగ్గుతారు.

Pixabay

మీ కళ్లకు కూడా బాదం మంచి చేస్తుంది. ఇందులోని విటమిన్​ ఈ ఇందుకు కారణం.

Pixabay

బాదంలోని ఫ్లొవొనాయిడ్స్​తో మీ చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది.

Pixabay

బాదంతో పాటు గుమ్మడి గింజలు, ఎండు ఖర్జూరం, వాల్​నట్స్​, పిస్తాలను రోజు తీసుకుంటే.. ఇక ఏ ఆరోగ్య సమస్య కూడా మీ దగ్గరకి రాదు.

Pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels