ఖాళీ కడుపుతో పసుపును తీసుకుంటే ప్రయోజనాలు

Pexels

By HT Telugu Desk
Jun 17, 2023

Hindustan Times
Telugu

గ్లాసు నీరు లేదా ఆవు పాలలో 1/2 స్పూన్ పసుపు వేసి తాగాలి

Pexels

 పసుపు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది

Pexels

ఇన్‌ఫ్లమేషన్‌ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది

Pexels

మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది

Pexels

మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి పెరుగుతుంది

Pexels

ఆరోగ్యకరమైన గుండెకు దోహదం చేస్తుంది

Pexels

పసుపు గాయాలను నయం చేసే ఔషధం

Pexels

ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడడంలో పాత్ర పోషిస్తుంది

Pexels

కీళ్ల నొప్పుల నివారణకు పసుపు మేలు చేస్తుంది

Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels