సిట్రస్​ పండ్లు రోజు తింటే.. అన్ని ఆరోగ్య సమస్యలు దూరం!

Pixabay

By Sharath Chitturi
Feb 04, 2024

Hindustan Times
Telugu

ఆరెంజ్​, నిమ్మకాయ, బత్తాయి, గ్రేప్​ ఫ్రూట్​ పండ్లని సిట్రస్​ పండ్లు అని అంటారు. వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Pixabay

సిట్రస్​ పండ్లలో విటమిన్​ సీ అధికంగా ఉంటుంది. వీటితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Pixabay

ఆరెంజ్​ వంటి పండ్లల్లో ఫైబర్​ పుష్కలంగా ఉంటుంది. మీ జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడేందుకు ఫైబర్​ చాలా అవసరం.

Pixabay

సిట్రస్​ పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గేందుకు తక్కువ కేలరీలు తినడం అవసరం కదా!

Pixabay

సిట్రస్​ పండ్లు రోజు తింటే కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి.

Pixabay

పలు రకాల కేన్సర్​ వ్యాధులను నివారించే శక్తి సిట్రస్​ పండ్ల సొంతం!

Pixabay

వీటితో మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు యాక్టివ్​గా ఉంటుంది.

Pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels