తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు- బీట్రూట్తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు!
pexels
By Sharath Chitturi
Sep 13, 2024
Hindustan Times
Telugu
బీట్రూట్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల బీట్రూట్లో 2 గ్రాముల ఫైబర్, 10 గ్రాముల కార్బ్స్, 1.7 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.
pixabay
100 గ్రాముల బీట్రూట్ తింటే.. రోజులో కావాల్సిన 14శాతం మాంగనీస్, 8శాతం కాపర్, 7శాతం పొటాషియం, 4శాతం విటమిన్ సీ, 4శాతం ఐరన్ పొందొచ్చు.
pexels
డైట్లో బీట్రూట్ ఉంటే శరీరానికి రక్తం బాగా పడుతుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది.
pexels
రోజూ బీట్రూట్ తీసుకుంటే శరీరం యాక్టివ్‌గా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.
pexels
బీట్రూట్లోని ఫైబర్‌తో జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది.
pexels
బీట్రూట్లోని నైట్రేట్స్‌తో బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపడుతుంది.
pexels
బీట్రూట్ని కూరల్లోనే కాకుండా జూస్లు, సలాడ్స్, సూప్స్ చేసుకుని కూడా తీసుకోవచ్చు.
pexels
దోమల నివారణకు ఇంట్లోని వివిధ మూలల్లో మస్కిటో కాయిల్స్ పెట్టడం అలవాటు. దీని నుండి వచ్చే పొగ దోమలను నియంత్రిస్తుంది.
Unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి