వేసవిలో ఈత కొడితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈతతో మధుమేహం అదుపులో ఉంటుంది. లంగ్ కెపాసిటి మెరుగవుతుంది. ఈత కొడితే బరువు కూడా తగ్గొచ్చు.