రాగితో చేసిన రోటీని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని తినడం వల్ల బరువు తగ్గవచ్చు.

Unsplash

By Anand Sai
Apr 01, 2024

Hindustan Times
Telugu

రాగుల్లో ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Unsplash

రాగులు ఎండాకాలంలో శరీరంలో శక్తిని నింపి శరీరాన్ని చల్లబరుస్తుంది.

Unsplash

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మిల్లెట్ రోటీ చాలా మంచిది. వీటిలోని కార్బోహైడ్రేట్, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు.

Unsplash

రాగి రోటీలు ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది.

Unsplash

రాగి రోటీ తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇది పేగు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Unsplash

మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఇందులోని ఫైబర్ మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Unsplash

రాగి రోటీలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. గోధుమ రోటీ కంటే మిల్లెట్ రోటీ చాలా ఆరోగ్యకరమైనది.

Unsplash

బెల్లం  తింటే ఏమవుతుంది..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash