నల్ల జీలకర్రను తీసుకుంటే ఏమవుతుంది..! ఈ విషయాలను తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jun 26, 2024

Hindustan Times
Telugu

నల్ల జీలకర్ర చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది సాధారణ జీలకర్ర కంటే ఎక్కువ ప్రయోజనకరమైనదని రుజువైంది.

image credit to unsplash

చర్మం, మొటిమల సమస్యలు ఉంటే.. నల్ల జీలకర్ర రసాన్ని నిమ్మరసంలో కలిపి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది

image credit to unsplash

నల్ల జీలకర్ర యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైరస్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.

image credit to unsplash

నల్ల జీలకర్ర కషాయం తాగడం వల్ల సీజనల్‌ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

image credit to unsplash

శరీరంలో పేరుకుపోయిన వ్యర్థమైన కొవ్వును కరిగించడంలో నల్ల జీలకర్ర బాగా పనిచేస్తుంది. చర్మవ్యాధులనూ కూడా నియంత్రిస్తుంది. 

image credit to unsplash

జలుబు, ఇతర ఏవైనా సమస్యలుంటే నల్ల జీలకర్ర తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

image credit to unsplash

చెడు బాక్టీరియాతో పోరాడే గుణం జీలకర్రకు ఉంటుంది.  రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది

image credit to unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels