రోజువారీ జీవితంలో ఏ విటమిన్​ ఎంత అవసరం? ఏం తినాలి?

Pixabay

By Sharath Chitturi
Oct 22, 2023

Hindustan Times
Telugu

విటమిన్​ సీ:- పురుషులకు 90 మిల్లీగ్రాములు, మహిళలకు 75 మిల్లీగ్రాములు. పండ్లు, పాలకూరలో ఇది అధికంగా ఉంటుంది.

Pixabay

విటమిన్​ డీ:- 15మైక్రోగ్రాములు. గుడ్లు, ఆవు పాలు, చీజ్​, మీట్​లో విటమిన్​ డీని అధికంగా పొందొచ్చు.

Pixabay

విటమిన్​ ఏ:- పురుషులకు 900మైక్రోగ్రాములు, మహిళలకు 700మైక్రోగ్రాములు. గుడ్లు, క్యారెట్లు, చిలకడదుంపల్లో ఈ విటమిన్​ పుష్కలంగా లభిస్తుంది.

Pixabay

విటమిన్​ ఈ:- 15 మిల్లీగ్రాములు. అవకాడో, బాదం, పాలకూర, ఆకకూరలతో విటమిన్​ ఈని కావాల్సినంత పొందొచ్చు.

Pixabay

విటమిన్​ బీ12:- పురుషులకు 2.4 ఎంసీజీ, మహిళలకు 2.4 ఎంసీజీ. మాంసం, గుడ్లు, సెరల్స్​, చీజ్​లో ఇది పుష్కలంగా ఉంటుంది.

Pixabay

విటమిన్లతో పాటు మినరల్స్​ని కూడా రోజూ తీసుకుంటే.. మంచి ఆరోగ్యం మీ సొంతం!

Pixabay

విటమిన్​ బీ6:- పురుషులు 1.3ఎంజీ, మహిళలు 1.2 ఎంజీ. మాంసం, చేప, బంగాళదుంపలు, అరటిపండ్లలో దీనిని పొందొచ్చు.

Pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels