యూపీఐ సర్కిల్ ఫీచర్ గురించి మీకు తెలుసా? దీని ప్రయోజనాలేంటి?
HT
By Sharath Chitturi Sep 07, 2024
Hindustan Times Telugu
యూపీఐ సర్కిల్ ద్వారా ప్రైమరీ యూజర్- తన కుటుంబం లేదా స్నేహితులను తన అకౌంట్లోనే సెకండరీ యూజర్‌గా పెట్టుకోవచ్చు.
HT
సెకండరీ యూజర్లు- ప్రైమరీ అకౌంట్ నుంచి కొంత లిమిట్లో లావాదేవీలు చేసుకునే ఆప్షన్ ఉంటుంది.
HT
సొంతంగా బ్యాంక్ అకౌంట్లు లేని వారు, డిజిటల్ పేమంట్స్‌ని ఇంకా మొదలుపెట్టని వారు, ఆన్లైన్ పేమెంట్స్ అంటే భయపడే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిందే ఈ యూపీఐ సర్కిల్!
HT
సెకండరీ యూజర్ ఎంత ఖర్చు చేయచ్చు అన్న లిమిట్‌ని ప్రైమరీ యూజర్ ముందే ఫిక్స్ చేసుకోవచ్చు.
pexels
సెకండరీ యూజర్స్ చేసే ట్రాన్సాక్షన్స్‌ని ప్రైమరీ యూజర్ పర్యవేక్షించవచ్చు.
pexels
ఒక ప్రైమరీ యూజర్ గరిష్ఠంగా ఐదుగురిని సెకండరీ యూజర్లుగా యాడ్ చేసుకోవచ్చు
pexels
ఈ యూపీఐ సర్కిల్ నెలవారీ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ. 15వేలుగా ఉంది. ఒక్క ట్రాన్సాక్షన్ గరిష్ఠ లిమిట్ రూ. 5వేలు
pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి