టాటా కర్వ్​ ఈవీ కూపే ఎస్​యూవీ- భారతీయులను ఆకట్టుకుంటుందా?

ANI

By Sharath Chitturi
Aug 13, 2024

Hindustan Times
Telugu

టాటా మోటార్స్​ కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఈ టాటా కర్వ్​ ఈవీ. ఇదొక కూపే ఎస్​యూవీ.

ANI

టాటా కర్వ్​ ఈవీ బుకింగ్స్​ ఓపెన్​ అయ్యాయి. రూ.21,000 టోకెన్​ అమౌంట్​తో ఈవీని బుక్​ చేసుకోవచ్చు. ఆగస్ట్​ 23న డెలివరీలు మొదలవుతాయి.

ANI

టాటా కర్వ్ ఈవీ ఎక్స్​షోరూం ధర రూ. 17.49 లక్షల నుంచి రూ. 21.99 లక్షల మధ్యలో ఉంది.

ANI

టాటా కర్వ్​ ఈవీ కూపే ఎస్​యూవీలో 5 వేరియంట్లు ఉన్నాయి. అవి.. క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్, ఎంపవర్డ్ ప్లస్, ఎంపవర్డ్ ప్లస్ ఏ.

ANI

45 కేడబ్ల్యూహెచ్​, 55 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఆప్షన్స్​ ఉన్నాయి. పెద్ద బ్యాటరీ ప్యాక్​ని పూర్తి ఛార్జ్​ చేస్తే.. 585 కి.మీల దూరం ప్రయాణిస్తుంది.

ANI

కర్వ్​ ఈవీలో 12.3 ఇంచ్​ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-ఇంచ్​ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్స్​ ఉన్నాయి.

ANI

సేఫ్టీకి పెట్టింది పేరుగా ఉన్న టాటా మోటార్స్​.. కర్వ్​ ఈవీలో కూడా అనేక భద్రతా పరమైన ఫీచర్స్​ని తీసుకొచ్చింది.

ANI

బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!

Photo: Pexels