కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు- మీరు తెలుసుకోవాల్సిన విషయాలు.. క్లుప్తంగా

HT

By Sharath Chitturi
Apr 28, 2023

Hindustan Times
Telugu

కర్ణాటకలో 224 అసెంబ్లీ ఎన్నికలకు మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు.

HT

బీజేపీ, కాంగ్రెస్​, జేడీఎస్​లు ఇక్కడ ప్రధాన పార్టీలుగా పోటీపడుతున్నాయి

HT

గత ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్(87)​- జేడీఎస్(30)​లు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

HT

సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

HT

కింగ్​ మేకర్​గా మారి మళ్లీ అధికారం చేపడతామని జేడీఎస్​ ధీమాగా ఉంది.

HT

కర్ణాటకలో హంగ్​ ఏర్పడుతుందని పలు సర్వేలు చెబుతున్నాయి. గెలుపుపై కాంగ్రెస్​, బీజేపీలు ధీమాగా ఉన్నాయి.

HT

బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక దక్షిణ భారత రాష్ట్రం కర్ణాటక.

HT

క్యాబేజీని లైట్ తీసుకోవద్దు.. తింటే ఈ ముఖ్యమైన లాభాలు 

Photo: Pexels