రాక్స్ 4,428 ఎంఎం పొడవు, 1,870 ఎంఎం వెడల్పు, 1,923 ఎంఎం ఎత్తు, 2,850 మిమీ వీల్ బేస్ కలిగి ఉంది.
HT AUTO
ఇరుకైన రోడ్లలో రాక్స్‌తో ప్రయాణం కొంత కష్టం. అలాగే, ఇరుకైన ప్లేసెస్‌లో పార్క్ చేయడం కూడా కష్టం.
HT AUTO
మహీంద్రా థార్ రాక్స్ 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ టర్బో డీజిల్ యూనిట్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది.
HT AUTO
మహీంద్రా థార్ రాక్స్ లీటరుకు 13 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
HT AUTO
భారీ పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 9 స్పీకర్ల హార్మోన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్, లెవల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.
HT AUTO
మహీంద్రా థార్ రాక్స్ ఆర్డబ్ల్యుడీ పెట్రోల్ వేరియంట్ల ధర రూ .12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
HT AUTO
డీజిల్ వేరియంట్ల ధర అంతకన్నా కనీసం రూ. లక్ష ఎక్కువగా ఉండొచ్చు. టాప్ ఎండ్ థార్ రాక్స్ ఆర్డబ్ల్యూడీ ధర రూ.20.49 లక్షలు (ఎక్స్ షోరూమ్)
HT AUTO
ప్లేట్లెట్ల సంఖ్య అధికమయ్యేందుకు ఈ 5 రకాల పండ్లు తినండి!