రిస్క్​తోనే సంపద సృష్టి.. మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​ బెస్ట్​ ఆప్షన్​!

unsplash

By Sharath Chitturi
Apr 22, 2023

Hindustan Times
Telugu

మార్కెట్​ క్యాపిటలైజేషన్​లో 101-250 మధ్యలో ఉన్న సంస్థలను మిడ్​ క్యాప్​ కంపెనీలుగా పిలుస్తుంటారు.

Unsplash

లార్జ్​ క్యాప్స్​ కన్నా మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ మంచి రిటర్నులు ఇస్తుంటాయి!

unsplash

స్మాల్​ క్యాప్స్​ కన్నా మిడ్​ క్యాప్స్​లో ఒడుదొడుకులు కాస్త తక్కువగా ఉంటాయి.

unsplash

రిస్క్​ తీసుకోగలిగి, కనీసం 8-10ఏళ్లు ఇన్​వెస్ట్​ చేసేవారికి.. ఈ తరహా మ్యూచువల్​ ఫండ్​ బెస్ట్​!

unsplash

ఫైనాన్షియల్​ గోల్స్​ను దృష్టిలో పెట్టుకుని సిప్​ ద్వారా ఇన్​వెస్ట్​ చేస్తూ వెళ్లాలి.

unsplash

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ లాభాలపై క్యాపిటల్​ గెయిన్​ ట్యాక్స్​, డివిడెండ్​ డిస్ట్రిబ్యూషన్​ ట్యాక్స్​ పడతాయి.

unsplash

మంచి ఫండ్​ మేనేజర్​ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఇన్​వెస్ట్​మెంట్​ చేయాలి.

unsplash

బరువు తగ్గాలనుకునే వారు బొప్పాయి తినొచ్చా?

Photo: Unsplash