వరల్డ్ కప్ 2023లో 11 మ్యాచ్‌లలో 765 పరుగులతో విరాట్ కోహ్లి టాప్ స్కోరర్‌గా నిలిచాడు

Reuters

By Hari Prasad S
Nov 20, 2023

Hindustan Times
Telugu

వరల్డ్ కప్ 2023లో మహ్మద్ షమి 24 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.

PTI

గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆఫ్ఘనిస్థాన్ పై 201 రన్స్ చేసి వరల్డ్ కప్ 2023లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు

Reuters

వరల్డ్ కప్ 2023లో రోహిత్ శర్మ అత్యధికంగా 31 సిక్స్‌లు బాదాడు

PTI

వరల్డ్ కప్ 2023లో క్వింటన్ డికాక్ 4 సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా నిలిచాడు

PTI

వరల్డ్ కప్ 2023లో అత్యధిక ఔట్లు చేసిన వికెట్ కీపర్ క్వింటన్ డికాక్. అతడు 20 ఔట్లలో పాలుపంచుకున్నాడు

AFP

వరల్డ్ కప్ 2023లో 11 క్యాచ్‌లతో డారిల్ మిచెల్ అత్యధిక క్యాచ్‌ల రికార్డు సొంతం చేసుకున్నాడు.

AFP

వరల్డ్ కప్ 2023లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన మహ్మద్ షమి. న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో షమి 57 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు

AFP

ఇటీవ‌లే ఫ్యామిలీస్టార్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 

twitter