ఆకాశ్ మధ్వాల్ తొలి క్వాలిఫయర్‌లో సంచలన స్పెల్ వేశాడు

PTI

By Hari Prasad S
May 25, 2023

Hindustan Times
Telugu

ఆకాశ్ మధ్వాల్ కేవలం 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు

AFP

ఆకాశ్ మధ్వాల్‌లాగే అతి తక్కువ పరుగులకు 5 వికెట్లు తీసుకున్న బౌలర్లు వీళ్లే

AP

అనిల్ కుంబ్లే కూడా 5 పరుగులకు 5 వికెట్లు తీశాడు

Twitter

జస్‌ప్రీత్ బుమ్రా 10 పరుగులకే 5 వికెట్లు తీసుకున్నాడు

Twitter

అల్జారీ జోసెఫ్ 12 పరుగులకే 6 వికెట్లు తీసుకున్నాడు

Twitter

సోహైల్ తన్వీర్ 14 పరుగులకే 6 వికెట్లు తీసుకున్నాడు

Twitter

లసిత్ మలింగ 13 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నాడు

Twitter

గుప్పెడంత మ‌న‌సు ఫేమ్ జ్యోతిరాయ్ కొన్నాళ్లుగా సీరియ‌ల్స్‌కు దూరంగా ఉంటోంది.  

Instagram