అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ డాట‌ర్ అదితి శంక‌ర్  ట్రెడిష‌న‌ల్ లుక్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

twitter

By Nelki Naresh Kumar
May 04, 2024

Hindustan Times
Telugu

అదితి శంక‌ర్ గ్లామ‌ర్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. 

twitter

మెడిసిన్ పూర్తిచేసిన అదితి శంక‌ర్ యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

twitter

కార్తి విరుమ‌న్ మూవీతో అదితి శంక‌ర్ హీరోయిన్‌గా కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. 

twitter

శివ‌కార్తికేయ‌న్‌తో మావీర‌న్ మూవీ చేసింది అదితి శంక‌ర్‌. 

twitter

హీరోయిన్‌గానే కాకుండా సింగ‌ర్‌గా కూడా అదితి శంక‌ర్ ప్ర‌తిభ‌ను చాటుకుంటోంది. 

twitter

తెలుగులో వ‌రుణ్ తేజ్ గ‌ని సినిమాలో  అదితి శంక‌ర్ పాట ప‌డింది. 

twitter

ప్ర‌స్తుతం పంజా ద‌ర్శ‌కుడు విష్ణువ‌ర్ధ‌న్‌తో త‌మిళంలో ఓ ల‌వ్‌స్టోరీ మూవీ చేస్తోంది అదితి శంక‌ర్‌. 

twitter

చలికాలంలో జలుబు, వైరల్ ఫ్లూ సర్వసాధారణంగా వస్తుంటాయి. జలుబు, ఫ్లూ, సీజనల్ మార్పులు కారణంగా శీతాకాలంలో గొంతు సమస్యలు వస్తుంటాయి. 

pexels