కొత్తిమీర దాదాపు అన్ని వంటలలో ఉపయోగిస్తున్నారు. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా వివిధ సమస్యలను పొగొడుతుంది.

Unsplash

By Anand Sai
Oct 03, 2024

Hindustan Times
Telugu

కొత్తిమీర పచ్చడిని అజీర్ణ సమస్యలతో బాధపడేవారు, పేగు సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఎప్పటికప్పుడు విరివిగా తీసుకోవచ్చు.

Unsplash

ఇది పేగు సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. కొత్తిమీర ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా శరీరానికి ప్రయోజనాలను అందిస్తుంది.

Unsplash

కొత్తిమీరలో విటమిన్లు ఎ, సి, బి, కె, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి.

Unsplash

రోజువారీ ఆహారంలో కొత్తిమీర ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపుతుంది.

Unsplash

అలాగే, కొత్తిమీర చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కొత్తిమీర రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే ఎంజైమ్‌లను అందిస్తుంది. 

Unsplash

ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Unsplash

పచ్చి కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల సెల్యులార్ డ్యామేజ్‌ను నివారిస్తాయి.

Unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels